(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 081

॥ శ్రీః ॥
6.81. అధ్యాయః 081
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనసంహర్షణం ॥ 1 ॥ రాజ్ఞాం ద్వంద్వీభూయ మేలనం ॥ 2 ॥ అర్జునపరాక్రమవర్ణనం ॥ 3 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-81-0x(4157)(42250)
అథాత్మజం తవ పునర్గాంగేయో ధ్యానమాస్థితం ।
అబ్రవీద్భరతశ్రేష్ఠః సంప్రహర్షకర వచః ॥ 6-81-1(42251)
భీష్మ ఉవాచ। 6-81-2x(4158)
అహం ద్రోణశ్చ శల్యశ్చ కృతవర్మా చ సాత్వతః।
అశ్వత్థామా వికర్ణశ్చ భగదత్తోఽథ సౌబలః ॥ 6-81-2(42252)
విందానువిందావావంత్యౌ బాహ్లీకః సహ బాహ్లికైః ।
త్రిగర్తరాజో బలవాన్మాగధశ్చ సుదుర్జయః ॥ 6-81-3(42253)
బృహద్బలశ్చ కౌసల్యశ్చిత్రసేనో వివింశతిః ।
`కృపశ్చ సహ సోదర్యైస్తవ రాజన్పదానుగాః।'
రథాశ్చ బహుసాహస్రాః శోభనాశ్చ మహాధ్వజాః ॥ 6-81-4(42254)
దేశజాశ్చ హయా రాజన్స్వారూఢా హయసాదిభిః ।
గజేంద్రాశ్చ మదోద్వృత్తాః ప్రభిన్నకరటాముఖాః ॥ 6-81-5(42255)
పాదాతాశ్చ తథా శూరా నానాప్రహరణా యుధి।
నానాదేశసముత్పన్నాస్త్వదర్థే యోద్ధుముద్యతాః ॥ 6-81-6(42256)
ఏతే చాన్యే చ బహవస్త్వదర్థే త్యక్తజీవితాః।
దేవానపి రణే జేతుం సమర్థా ఇతి మే మతిః ॥ 6-81-7(42257)
అవశ్యం హి మయా రాజంస్తవ వాచ్యం హితం సదా।
అశక్యాః పాండవా జేతుం దేవైరపి సవాసవైః ॥ 6-81-8(42258)
వాసుదేవసహాయాశ్చ మహేంద్రసమవిక్రమాః ।
సర్వథాఽహం తు రాజేంద్ర కరిష్యే వచనం తవ ॥ 6-81-9(42259)
పాండవాంశ్చ రణే జేష్యే మాం వా జేష్యంతి పాండవాః । 6-81-10(42260)
సంజయ ఉవాచ।
ఏవముక్త్వా దదావస్మై విశల్యకరణీం శుభాం ॥ 6-81-10x(4159)
ఓషధీం వీయసంపన్నాం విశల్యశ్చాభవత్తదా ।
తతః ప్రభాతే విమలే స్వేన సైన్యేన వీర్యవాన్ ॥ 6-81-11(42261)
అవ్యూహత స్వయం వ్యూహం భీష్మో వ్యూహవిశారదః ।
మణ్·డలం మనుజశ్రేష్ఠో నానాశస్త్రసమాకులం ॥ 6-81-12(42262)
సంపూర్ణం యోధముఖ్యైశ్చ తథా దంతిపదాతిభిః ।
రథైరనేకసాహస్రైః సమంతత్పరివారితం ॥ 6-81-13(42263)
అశ్వవృందైర్మహద్భిశ్చ రిష్టితోమరధారిభిః ।
నాగేనాగే రథాః సప్త సప్త చాశ్వా రథేరథే ॥ 6-81-14(42264)
అన్వశ్వం దశ ధానుష్కా ధానుష్కే దశ చర్మిణః।
ఏవం వ్యూహం మహారాజ తవ సైన్యస్య దంశితం ॥ 6-81-15(42265)
స్థితం రణాయ మహతే భీష్మేణ యుధి పాలితం ।
దశాశ్వానాం సహస్రాణి దంతినాం చ తథైవ చ ॥ 6-81-16(42266)
రథానామయుతం చాపి పుత్రాశ్చ తవ దంశితాః।
చిత్రసేనాదయః శూరా అభ్యరక్షంతితామహం ॥ 6-81-17(42267)
రక్ష్యమాణాః స తైః శూరైర్గోప్యమానాశ్చ తేన తే।
సన్నద్ధాః సమదృశ్యంత రాజానశ్చ మహాబలాః ॥ 6-81-18(42268)
దుర్యోధనస్తు సమరే దంశితో రథమాస్థితః ।
వ్యరాజత శ్రియా జుష్టో యథా శక్రస్త్రివిష్టపే ॥ 6-81-19(42269)
తతః శబ్దో మహానాసీత్పుత్రాణాం తవ భారత ।
రథఘోషశ్చ విపులో వాదిత్రాణాం చ నిఃస్వనః ॥ 6-81-20(42270)
భీష్మేణ ధార్తరాష్ట్రాణాం వ్యూఢః ప్రత్యఙ్భుఖో యుధి।
మండలః స మహావ్యూహో దుర్భేద్యోఽమిత్రఘాతనః ॥ 6-81-21(42271)
సర్వతః శుశుభే రాజన్రణేఽరీణాం దురాసదః ।
మండలం తు సమాలోక్య వ్యూహం పరమదుర్యయం ॥ 6-81-22(42272)
స్వయం యుధిష్ఠిరో రాజా వజ్రం వ్యూహమథాకరోత్।
తథా వ్యూఢేష్వనీకేషు యథాస్థానమవస్థితాః ॥ 6-81-23(42273)
రథినః సాదినః సర్వే సింహనాదమథానదన్ ।
బిభిత్సవస్తతో వ్యూహం నిర్యయుర్యుద్ధకాంక్షిణః ॥ 6-81-24(42274)
ఇతరేతరతః శూరాః సహసైన్యాః ప్రహారిణః ।
భారద్వాజో యయౌ మత్స్యం ద్రౌణిశ్చాపి సిఖండినం ॥ 6-81-25(42275)
స్వయం దుర్యోధనో రాజా పార్షతం సముపాద్రవత్ ।
నకులః సహదేవశ్చ మద్రరాజానమీయతుః ॥ 6-81-26(42276)
విందానువిందావావంత్యౌ యుయుధానమభిద్రుతౌ ।
సర్వే నృపాస్తు సమరే ధనంజయమయోధయన్ ॥ 6-81-27(42277)
భీమసేనో రణే యాంతం హార్దిక్యం సమవారయత్।
చిత్రసేనం వికర్ణం చ తథా దుర్మర్షణం విభుః ॥ 6-81-28(42278)
ఆర్జునిః సమరే రాజంస్తవ ముత్రానయోధయత్ ।
ప్రాగ్జ్యోతిషో మహేష్వాసో హైడింబం రాక్షసోత్తమం ॥ 6-81-29(42279)
అభిదుద్రావ వేగేన మత్తో మత్తమివ ద్విపం ।
అలంబుసస్తదా రాజన్సాత్యకిం యుద్ధదుర్మదం ॥ 6-81-30(42280)
ససైన్యం సమరే క్రుద్ధో రాక్షసః సముపాద్రవత్।
భూరిశ్రవా రణే యత్తో ధృష్టకేతుమయోధయత్ ॥ 6-81-31(42281)
శ్రుతాయుషం చ రాజానం ధర్మపుత్రో యుధిష్ఠిరః ।
చేకితానశ్చ సమరే కృపమేవాన్వయోధయత్ ॥ 6-81-32(42282)
శేషాః ప్రతియయుర్యత్తా భీష్మమేవ మహారథం ।
తతో రాజసమూహాస్తే పరివవ్రుర్ధనంజయం ॥ 6-81-33(42283)
శక్తితోమరనారాచగదాపరిఘపాణయః।
అర్జునోఽథ భృశం క్రుద్ధో వార్ష్ణేయమిదమబ్రవీత్॥ 6-81-34(42284)
పశ్య మాధవ సైన్యాని ధార్తరాష్ట్రస్య సంయుగే।
వ్యూఢాని వ్యూహవిదుషా గాంగేయేన మహాత్మనా ॥ 6-81-35(42285)
యుద్ధాభికామాఞ్శూరాంశ్చ పశ్య మాధవ దంశితాన్ ।
త్రిగర్తరాజం సహితం భ్రాతృభిః పశ్య కేశవ ॥ 6-81-36(42286)
అద్యైతాన్నాశయిష్యామి పశ్యతస్తే జనార్దన ।
య ఇమే మాం యదుశ్రేష్ఠ యోద్ధుకామా రణాజిరే ॥ 6-81-37(42287)
ఏతదుక్త్వా తు కౌంతేయో ధనుర్జ్యామవమృద్య చ ।
వవర్ష శరవర్షాణి నరాధిపగణాన్ప్రతి ॥ 6-81-38(42288)
తేఽపి తం పరమేష్వాసాః శరవర్షైరపూరయన్ ।
తటాకం వారిధారాభిర్యథా ప్రావృషి తోయదాః ॥ 6-81-39(42289)
హాహాకారో మహానాసీత్తవ సైన్యే విశాంపతే ।
ఛాద్మమానౌ రణే కృష్ణౌ శరైర్దృష్ట్వా మహారణే ॥ 6-81-40(42290)
దేవా దేవర్షయశ్చైవ గంధర్వాశ్చ సహోరగైః ।
విస్మయం పరమం జగ్ముర్దృష్ట్వా కృష్ణౌ తథాఽఽగతౌ ॥ 6-81-41(42291)
తతః క్రుద్ధోఽర్జునో రాజన్నైంద్రమస్త్రముదైరయత్ ।
తత్రాద్భుతమపశ్యామ విజయస్య పరాక్రమం ॥ 6-81-42(42292)
శస్త్రవృష్టిం పరైర్ముక్తాం శరౌఘైర్యదవారయత్ ।
న చ తత్రాప్యనిర్భిన్నః కశ్చిదాసీద్విశాంపతే ॥ 6-81-43(42293)
తేషాం రాజసహస్రాణాం హయానాం దంతినాం తథా।
ద్వాభ్యాం త్రిభిః శరైశ్చాన్యాన్పార్థో వివ్యాధ మారిష ॥ 6-81-44(42294)
తే హన్యమానాః పార్థేన భీష్మం శాంతనవం యయుః ।
అగాధే మంజమానానాం భీష్మః పోతోఽభవత్తదా ॥ 6-81-45(42295)
ఆపతద్భిస్తు తైస్తత్ర ప్రభగ్నం తావకం బలం ।
సంచుక్షుభే మహారాజ వాతైరివ మహార్ణవః ॥ ॥ 6-81-46(42296)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి సప్తమదివసయుద్ధే ఏకాశీతితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.